వీడియో
ట్రాన్స్క్రిప్ట్
కాంతి మనకి విశ్వనికి మధ్య ఉన్న సంబంధం
కాంతి ద్వారా మనం దూరంగా ఉన్న నక్షత్రాలని చూడొచ్చు మరియు వాటి మూలలను తెలుసుకోవచ్చు.
కానీ, కాంతి అంటే ఏమిటి?
క్లుప్తంగా
కాంతి, ఇది ఒక చిన్నపాటి పరిమానం లో ప్రవహించే శక్తి.
ఫోటాన్, ఇది ఒక నిజమైన పరిమాణం లేని ప్రాథమిక కణం
అవి విడదేయలేనిది , కేవలం సృష్టించబడుతుంది లేక అంతం అవుతుంది.
కాంతి కి తరంగం-కణం రెండు అంశాలు ఉంటాయి
కణం లాగా మరియు తరంగంలాగా ఉండగలిగి (ఇది ఒక అభధ్ధం అయినప్పటికీ )
ఇంకా మనం కాంతి అంటే, మన అర్థం కనిపించే కాంతి
అది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో చిన్న భాగం మాత్రమే:
శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపం లో ఉంటుంది
ఎలెక్టరోమాగ్నెటిక్ రేడియేషన్ లో వైవిధ్యమైన పరిధి లో తరంగదైర్ఘ్యాలు మరియు frequencies ఉంటాయి.
గామా రయ్స్ కి అతి చిన్న వావేలెంగ్త్స్ ఉంటాయి
ఎందుకంటే అవి ఎక్కువ శక్తి కలిగిన ఫోటోన్స్.
కానీ చాలా గామా తరంగాలు పది పికో మీటర్లు కంటే తక్కువ ఉంటాయి
అది హైడ్రోజన్ ఆటోమ్ కంటే తక్కువ
సూచన కి , ఒక హైడ్రోజన్ ఆటోమ్ ఒక సెంట్ తో సరిపోలిస్తే
అది ఒక సెంట్ అంత పెద్దగా ఉంటుంది చంద్రుడు తో సరిపోలిస్తే.
కనిపించే కాంతి స్పెక్ట్రమ్ మధ్యలో ఉంటుంది
1400 నుంచి 700 నానో మీటర్లు పరిధిలో ఉంటుంది:
బాక్టీరియా అంత సైజ్ లో
స్పెక్ట్రమ్ లో మరొక చివరిలో,
రేడియో తరంగాలు వాటి డైమెటర్ 100 కిలో మీటర్లు ఉంటుంది
మనకి తెలిసిన వాటిలో పెద్దవి
10,000 నుంచి 100,000 km మధ్యలో ఉంటాయి,
భూమి కంటే పెద్దగా.
ఫిసిక్స్ పరిధి లో చూస్తే,
ఈ అన్ని తరంగాలు ఒకటే.
వాటన్నిటికి తరంగామ్-కణం ద్వి స్వభావం మరియ c స్పీడ్ తో వెళ్తాయి, అది స్పీడ్ ఆ లైట్,
వేరువేరు frequencies తో.
ఇప్పుడు visible light ఎందుకు ప్రత్యేకమైనది?
మంచిది…ఏమి లేదు.
మనకి అభివృద్ధి చెందిన కళ్ళు ఉన్నాయి, అవి బాగా నమోదు చేస్తాయి
ఖచ్చితంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఈ భాగాన్ని.
ఇది పూర్తిగా యాదృచ్చికం కాదు.
Visible లైట్ ఒక గుంపు అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది నీటి లో ప్రవహిస్తుంది,
అది ఎక్కడ అయితే మొదట కళ్ళు వచ్చాయో, కొన్ని లక్షల ఏళ్ల క్రిందట.
అది ఒక తెలివైన కదలిక, ఎందుకంటే కాంతి matter తో కలవడమే కాదు,
అది ంమార్చబడింది ఇంకా information ని జాగృతం చేయడానికి ఉపయోగపడుతుంది , ఎలాంటి అంతరాయం లేకుండా. ప్రపంచం అంతా
అది బ్రతకడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
సరే,కాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
ఒక పెద్ద పరిధి లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు తయారువుతాయి ఎప్పుడైతే atoms ఇంకా molecules హయ్యర్ శక్తి స్టేట్ నుంచి తక్కువ శక్తి స్టేట్ కి వచ్చినప్పుడు.
అవి శక్తి ని కోల్పోయి , రేడియేషన్ లాగా విడుదల చేస్తాయి.
మైక్రోస్కోప్ లెవెల్ లో చూస్తే, visible light పుడుతుంది ఎప్పుడైతే ఎలెక్ట్రాన్ ఒక ఆటోమ్ లో ఎక్ససీటెడ్ స్టేట్ నుంచి
లోయీర్ఏఎనర్జీ స్టేట్ కి వచ్చినపుడు ఇంకా మిగతా ఎనర్జీ ని కోల్పోయినపుడు.
అదే విధం గా,వచ్చే లైట్ ఎలెక్ట్రాన్ ని హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి పంపిస్తుంది
దాని ద్వారా గ్రహించబడి.
పైపైన చూస్తే, కదులుతున్న ఎలెక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఒక oscillating మాగ్నెటిక్ ఫీల్డ్ ని తయారు చేస్తుంది,
అది ఇంకొక ఆస్కిల్లటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని తయారుచేస్తుంది దానికి లంబంగా.
ఏ రెండు ఫీల్డ్స్ విశ్వము లో కాదుల్తుంటై, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం కి శక్తి ని పంపిస్తూ,
ఇన్ఫర్మేషన్ ని మోసుకెళ్తూ వాటి ప్రదేశం నుంచి.
విశ్వం లో అన్నిటికంటే కాంతి వేగవంతమైనదా?
ప్రశ్న ని మారుద్దాం:
విశ్వం లో వేగం గా వెళ్లాలంటే ఎలా?
అది c, కస్థిచితంగా రెండు వందల తొంభై తొమిది మిలియన్ల ,7 వందల 92వేల 458 మీటర్లు పర్ సేకనుకి vaccum లో,
1 బిలియన్ km గంట కి.
ఎలక్ట్రోమాగ్నెటిక్ రడీయేషన్స్ ఇంత వేగంగా ప్రయనిస్తాయి.
ఏదయినా కణం ఎటువంటి మాస్ లేకున్నా c తో వెళ్తుంది, ఎలాంటి acceleration లేకుండా.
CAndle నుంచే విడుదల అయ్యే కాంతి దాని వేగం చేరుకుంటుంది,
దాని వేగం సి ఉంటుంది
మరి సి ఎందుకు finite?
మంచిది, ఎవరికి తెలీదు.
మన విశ్వం ఇలా తయారుఅయింది.
మనకి తెలివైన సమాధానం లేదు.
కాబట్టి కాంతి స్పెక్ట్రమ్ లో ఒక భాగం,
ఒక ప్రాథమిక కణం అది తరంగం లా కూడా ఉంటుంది,
2 ఫీల్డ్స్ తో కలిగి ఉంటుంది,
విశ్వము యొక్క మితం అయిన వేగం తో ప్రయాణిస్తుంది.
సరే,అంతా బావుంది, కానీ వెర్రి సమాచారం అయిన
కాంతి వేగం తో ప్రయాణించడం,
ఇంకా సమయం,ట్విన్ పారడాక్స్, క్వాంటమ్ స్టఫ్, అలాంటివాటి గురుంచి?
మేము దాని కోసం ఇంకో వీడియో ఉంచాం.
ప్రస్తుతానికి, ఆనందం గా ఉండండి ఎందుకున్టే మనకి కళ్ళు ఉన్నాయ్
తరంగాలుగా సమాచారం విశ్వము లోకి వెళ్తుంది.
అది మనం చూస్తునం ఇంకా మన అస్తిత్వంని దృష్టికోణం లోకి తీస్కువస్తునామ్.